ఎవరు నువ్వు ? — మా అన్నావా తమ్ముడివా ?? నీ ‘అన్నయ్య’ కి ‘తమ్ముడు’ వి .. ఆ రకంగానే నీతో మాకు పరిచయం మరి ……. మరి మాకేమవుతావు ?? అభిమాన హీరోవా ? ఇష్టమైన నటుడివా ? అంతేనా ?? అంతటితో సరిపెట్టేద్దామా ? ఎవరు నువ్వు .. ఎవరు నువ్వు ? ‘ఇజాని’వా .. నిజానివా ? దైవానివా .. వ్యసనానివా ? పోరాటానివా .. ప్రారభ్ధానివా ? ప్రశ్న వా .. ప్రశ్నించే వాడివా ? నాయకుడివా .. నిర్దేశానివా ? ఆ .. సమాధానం దొరికింది .. గత పంతొమ్మిది సంవత్సరాల నుంచీ మాలో పెరుగుతున్న ‘ఆసక్తి’ నువ్వు .. పంతోమ్మిదేళ్ళ నవ యవ్వన కుర్రాడి మదిలో రగిలే ‘ఇంధనం’ నువ్వు .. అన్నింటినీ మించి ఇన్ని సంవత్సరాలూ మాలో దాగున్న ‘పొగరు’ నువ్వు .. మా ‘పొగరు’ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఎవరు నువ్వు ? — మా అన్నావా తమ్ముడివా ??
నీ ‘అన్నయ్య’ కి ‘తమ్ముడు’ వి .. ఆ రకంగానే నీతో మాకు పరిచయం మరి
……. మరి మాకేమవుతావు ??
అభిమాన హీరోవా ? ఇష్టమైన నటుడివా ? అంతేనా ?? అంతటితో సరిపెట్టేద్దామా ?
ఎవరు నువ్వు .. ఎవరు నువ్వు ?
‘ఇజాని’వా .. నిజానివా ?
దైవానివా .. వ్యసనానివా ?
పోరాటానివా .. ప్రారభ్ధానివా ?
ప్రశ్న వా .. ప్రశ్నించే వాడివా ?
నాయకుడివా .. నిర్దేశానివా ?
ఆ ..

సమాధానం దొరికింది ..
గత పంతొమ్మిది సంవత్సరాల నుంచీ మాలో పెరుగుతున్న ‘ఆసక్తి’ నువ్వు ..
పంతోమ్మిదేళ్ళ నవ యవ్వన కుర్రాడి మదిలో రగిలే ‘ఇంధనం’ నువ్వు ..
అన్నింటినీ మించి ఇన్ని సంవత్సరాలూ మాలో దాగున్న ‘పొగరు’ నువ్వు ..
మా ‘పొగరు’ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments