మే 2 న శిల్పకలా వేధికలో “అ ఆ” పాటల వేడుక ఘనంగా జరిగింది.

ఆ కార్యక్రమం లో మట్లాడుతూ త్రివిక్రం శ్రీనివాస్ గారు పవన్ కల్యాణ్ ను కొనియాడారు.

 

A Aa Audio Function_84

” కొండ ఒకడికి తలొంచి ఎరుగదు

శిఖరం ఒకడికి సలాం అని ఎపుడూ తలొంచి ఎరుగదు

కెరటం అలిసిపోయి ఎప్పుడూ ఒకడి కోసం ఆగదు

తుఫాను ఒకడిముందు తలొంచి ఎరుగదు

నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ

నా ఉప్పెన , నేను దాచుకున్న నా సైన్యం

నేను శత్రువు మీద చేసే యుద్ధం

నేను ఎక్కుపెట్టిన భాణం, నా పిడికిట్లొ ఉన్న వజ్రాయుధం

నా ఆశల ఆకాశం లో ఉన్న పిడుగు

ఎంత మంది గుండెలు తడపడానికో వచ్చే చిన్న వర్షపు చినుకు

స్నేహ ఋతుపవనం, పవన్ కల్యాణ్ “

 

For privacy reasons YouTube needs your permission to be loaded.
I Accept
[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments