నెల్లూరు ఆత్మీయ సమావేశం యొక్క వివరాలు

ఆగస్టు 7 నెల్లూరులో జరగబోయే రాష్ట్రస్థాయి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆత్మీయ సమావేశం ఉదయం 9:30 గంటలకి కనకమహల్ సేంటర్ నుండి పుచ్చలపల్లి సుందరయ్య,మహాత్మా   గాoధిజి,రాజ్యాంగ నిర్మాత br అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాలలు సమర్పించి వారిని స్మరించుకుంటూ  నెల్లూరు టవును VRC సెంటర్ అనురాగ్ ఫంక్షన్ హాలు వరకు ర్యాలీగా వెల్లి  ఉదయం 10:30కు   అనురాగ్ ఫంక్షన్ హాలు నందు సమావేశం ప్రారంభం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ ఉదయం 9గం కి కనకమహల్ సెంటర్ వద్ద గల పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వద్దకు చేరుకోవాలి
ఇట్లు
రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం
(ఆంద్రప్రదేశ్-తెలంగాణ)

By Published On: August 5th, 2016Categories: Fans Meet0 Comments on Nellore Pawan Kalyan Fans Meet
[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments