రాష్ట్ర పవన్ అభిమానుల సంఘం ఆద్వర్యంలో నెల్లూరు రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం

* రాబోయే ఆగస్టు 15 మరియూ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్టవ్యాప్తంగా ఏవిధంగా నిర్వహించడం అనే విషయం పైన చర్చ
* రాష్ట్రం నలుమూలలా అభిమానులు ఒకరితో ఒకరు పరిచయం చేసుకుని ఐక్యంగా ఉండటం
* సామజిక కార్యక్రమాల నిర్వహణ ఏవిధంగా ఉండాలి అనే విషయాలపై మాట్లాడటం
* పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి తీసుకెళడానికి అభిమానులుగా మనం చేపట్టే కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలీ అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం
* ఎవరికి వారు యమునాతీరు గా కాకుండా అందరూ కలసి మెలిసి ఒక్క తాటిపై రాష్ట పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం గా ఐక్యంగా క్రమశిక్షణతో ముందుకు పోవడమే మన లక్ష్యం

4
3

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments