జులై 15, 1999..
అనుకోకుండా అన్నయ్యవాళ్ళతో ఫస్ట్ డే చూసి వచ్చా. నచ్చింది సినిమా. అప్పట్లో అందరు ఎక్కువగా అవే పాటలు పెట్టేవాళ్ళు. ఎక్కడ చూసినా అవే పాటలు వినిపించేవి. పవన్ కళ్యాణ్ అని పేరు మాత్రమే తెలుసు అప్పుడు. నిజంగా ఇంకా ఆయన ఎవరు అని కూడా తెలీదు. పెద్దగా పట్టించుకునే వయసు కూడా కాదు. టీవీలో కళ్యాన్ సాంగ్స్ , సినిమా సీన్స్ వస్తే ఆనందం.
ఊహ వచ్చాక నచ్చిన హీరో కళ్యాణే. అలా ఆయన ఫాన్ అయ్యాను.
యాక్టింగ్ అండ్ స్టైల్ తో ఫాన్ అయ్యాను.
చేసే మంచి గురించి తెలిసి ఫాలోవర్ అయ్యాను.
మాట ఇస్తే కట్టుబడి ఉండటం, వీలైనంత నిజాయతీగా ఉండటం, సాయం చేసే గుణం , ఇవి కళ్యాణ్ లో నాకు ఇష్టం.
కళ్యాణ్ అంటే పిచ్చి కళ్యాణ్ తన వ్యక్తిత్వంతో నన్ను ఆయన ఫాలోవర్ గా మార్చాడు.
జై కళ్యాణ్ , జై జై కళ్యాణ్