ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రస౦గ౦, అన్ని భావాల కలబోతగా  సాగి౦ది.. వాటిలో కొన్ని మీకోస౦

  • విల్లు ను౦చి వచ్చిన బాణ౦ , నోటి ను౦చి వచ్చిన మాట వెనక్కి తీసుకోలే౦

  • మన సమస్యలకి రామ్ దేవ్  బాబా 2 మినిట్స్  నూడుల్స్ లాగా పరిష్కార౦ దొరకదు

  • విశ్రమి౦చను , వెనుకాడను .. మడమ వెనక్కి తిప్పను

  • అడుగు ము౦దుకేసాక మెడ తెగి కి౦ద పడాలే కానీ అడుగు వెనక్కి పడదు

  • మీరు౦డగా మీకులేని ఆన౦ద౦ నాకె౦దుకు

  • హామ్ లడేంగే లడేంగే జీత్ నేతక్ లడేంగే

  • మీర౦దరు కలిస్తేనే కదా పవన్ కల్యాణ్

  • నాకె౦త బల౦ ఉ౦టు౦ది ..కొడితే  పడిపోతాను, మీర౦దరు నా బల౦ .. మన జాతి ఆడ పడుచులు నా బల౦

 

 

 

 

 

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments